Mahavatar Narshima: బడా స్టార్స్‌కే చుక్కలు చూపిస్తున్న చిన్న సినిమా..! వసూళ్ల ప్రభంజనం
7 months ago
7
చిన్న సినిమా అనుకున్నారు.. హీరో లేడు, యాక్టర్స్ లేరు ఈ సినిమా ఏం ఆడుతుందిలే అని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఇదే మూవీ బడా స్టార్స్‌కి చుక్కలు చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.