Mahavatar Narsimha: ఓటీటీలోకి 'మహావతార్ నరసింహ'.. నిర్మాణ సంస్థ ఫుల్ క్లారిటీ
7 months ago
8
థియేటర్లలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న 'మహావతార్ నరసింహ' సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తుందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై నిర్మాణ సంస్థ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.