Mahavatar: ఇంకా థియేటర్‌ల దగ్గర దుమ్మురేపుతున్న మహావతార్ నరసింహా.. కలెక్షన్ల ఊచకోత!

6 months ago 7
ఎలాంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చేసిన మహావతార్ నరసింహా సినిమా రికార్డులు తిరగరాస్తుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాలోని విజువల్ గ్రాండియర్, అద్భుతమైన యానిమేషన్ క్వాలిటీ, మ్యూజిక్ స్కోర్ ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది.
Read Entire Article