Mahesh Babu Facts: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
2 months ago
4
స్క్రీన్ మీద మహేష్ బాబు (Mahesh Babu)ను చూస్తే కేవలం గ్లామర్, స్టైల్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ స్టార్‌డమ్ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఉన్నాయి. మహేష్ లైఫ్‌లోని అలాంటి రేర్, క్రేజీ విషయలేంటో ఇప్పుడు చూద్దాం.