Mahesh Babu Movie: రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న మహేష్ బాబు డిజాస్టర్ సినిమా..!

2 weeks ago 4
మహేశ్ బాబు అభిమానులకు డబుల్ ట్రీట్ అంటే ఇదే. 2007లో రిలీజైన "అతిధి" మూవీ ఇప్పుడు రీరిలీజ్‌కి రెడీ అయిపోయింది. కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అయినా... ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం.
Read Entire Article