Mahesh Babu-Rajamouli: రక్తాలొచ్చేలా కొట్టుకున్న రాజమౌళి, మహేష్ బాబు.. వీడియో వైరల్.. ఏంది మావ ఇది!

1 week ago 4
ప్రస్తుతం టెక్ యుగంలో ఉన్నాం. ఏది నిజమో.. ఏది AIనో తెలియకుండా పోతుంది. తాజాగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో రాజమౌళి-మహేష్ బాబు రక్కాలొచ్చేలా కొట్టుకుంటున్నారు. చూసే వాళ్లకు ఇది ఏఐ వీడియో అని తెలుస్తుంది.
Read Entire Article