Mahesh Babu: ఇవాళ మహేష్ బాబు బర్త్‌డే... అతని ఆస్తి ఎన్నికోట్లో తెలుసా?

5 months ago 6
Mahesh Babu: మహేష్ బాబు బర్త్ డే ఇవాళ. ఇవాల్టితో ఆయన వయసు 49 ఏళ్లు. అయితే దాదాపు 50 ఏళ్లు అవుతున్నా మహేష్ బాబు లుక్ మరింత అందంగా మారుతోంది. ఇప్పటికీ కూడా కుర్ర హీరోయిన్లతో సినిమాలు చేస్తూ.. సరిలేరు నీకెవ్వరు అని నిరూపించుకుంటున్నాడు.
Read Entire Article