Mahesh Babu: ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో ‘వారణాసి’.. స్పెషల్‌ వీడియో వదిలిన రాజమౌళి

2 months ago 6
రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న వారణాసి సినిమాను ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో కూడా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ వెర్షన్‌ స్పెషల్‌ వీడియో విడుదల చేశారు. మామూలు వెర్షన్‌లో కనిపించని కొన్ని దృశ్యాలు ఈ ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో చూడొచ్చని వీడియో స్పష్టం చేస్తోంది.
Read Entire Article