బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుని, ఆ తర్వాత సైలెంట్‌గా ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీలు చాలామందే ఉన్నారు. అయితే, కొన్నేళ్ల లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొడుతున్న వాళ్లూ లేకపోలేదు.