Mahesh Babu: గుర్తుపట్టలేనంతాగా మారిన మహేష్ బాబు.. ఈ లుక్ చూస్తే షాక్ అవ్వడం పక్కా

2 years ago 46
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే మహేష్ బాబు తాజాగా కొత్త లుక్ వైరల్ గా మారింది. ఇంతవరకు ఎప్పుడూ కనిపించని లుక్‌లో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. అతని ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Read Entire Article