వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ మార్చి 7న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ చేసిన తండ్రి పాత్ర కోసం రజనీకాంత్‌ను తీసుకోవాలని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అనుకున్నారు. రజనీకాంత్‌కు కథ కూడా వినిపించారు. కానీ...