సినిమాలే కాదు, వ్యాపారాల్లోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సత్తా చాటుతున్నారు. ఆయన ఆస్తుల విలువ, వ్యాపార సామ్రాజ్యం గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. రూ.400 కోట్లకు పైగా ఆస్తులు, హైదరాబాద్‌లో లగ్జరీ ఇల్లు, ప్రైవేట్ జెట్, AMB సినిమాస్, ఇంకా ఎన్నో ఆయన వ్యాపారాలు.