Mahesh Babu: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం!

7 hours ago 1
Mahesh Babu - ED Notice: సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన కేసులో తాఖీదులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలంటూ తేదీని చెప్పింది.
Read Entire Article