Mahesh Babu: ‘మహేష్ బంగారం లాంటి మనిషి’.. వదిన శిల్పా శిరోద్కర్ కామెంట్స్ వైరల్

9 months ago 25
సినిమా ఇండస్ట్రీలో బిగ్‌ ఫ్యామిలీస్‌ చాలా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్లు ఒకరినొకరు ప్రశంసించుకోవడం కామన్‌. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి అతని వదిన, ఒకప్పటి హీరోయిన్ శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.
Read Entire Article