Mahesh Babu: మహేష్ బాబు 'డెన్వర్' కొత్త యాడ్ చూశారా?.. ఆటోగ్రాఫ్ ఎంబీ కలెక్షన్ అంటూ..!

11 months ago 23
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు డెన్వర్ కొత్త బ్రాండ్ యాడ్‌ ఫిల్మ్‌లో నటించాడు. దీనిలో ‘ఆటోగ్రాఫ్ ఎంబీ కలెక్షన్’ ను ప్రదర్శించారు. ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్. మేల్ ఫ్రాగ్రెన్స్ బ్రాండ్ అయిన డెన్వర్ నుంచి లగ్జరీ పెర్ఫ్యూమ్స్‌ను లాంఛ్ చేశారు.
Read Entire Article