Mahesh Babu: మహేష్ బాబు మొదటి సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? నిజంగా ఆశ్చర్యపోతారు
7 months ago
9
ఈ రోజు ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ సంగతులతో పాటు పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఇందులో భాగంగా మహేష్ బాబు రెమ్యూనరేషన్స్ తాలూకు వివరాలు చూద్దమా..