Mahesh Babu: వారణాసిలో మహేష్ బాబు అలా.. 5 రకాల రోల్స్ ఏంట్రా బాబూ, రాజమౌళి ప్లాన్ చూశారంటే
2 months ago
5
మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై జనాల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ గురించి కీలక అప్ డేట్ బయటకొచ్చింది.