Mahesh Babu: సితార టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్! మహేష్ బాబు ప్లానింగ్ వేరే లెవెల్ గురూ..
1 year ago
16
Sitara: తండ్రికి తగ్గ వారసురాలిగా మహేష్ బాబు పేరు నిలబెడుతూ ముందుకు సాగుతోంది సితార. ఈ నేపథ్యంలో తాజాగా సితార టాలీవుడ్ ఎంట్రీపై ఓ కీలక సమాచారం బయటకొచ్చింది.