Mahesh Manjrekar: 'సాహో' విలన్ భార్య కన్నుమూత..!

5 months ago 8
ప్రముఖ చిత్రనిర్మాత మహేష్ మంజ్రేకర్ మొదటి భార్య, డిజైనర్ దీపా మెహతా మరణించారు. ఈ విషాద వార్తను వారి కుమారుడు సత్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సత్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి దీపా మెహతా ఫోటోను పోస్ట్ చేశాడు.
Read Entire Article