Maheshwari : గులాబీ మూవీ హీరోయిన్ గుర్తుందా?.. ఆమె కూతురు తెలుగులో తోపు హీరోయిన్! NTR, రామ
6 months ago
8
మహేశ్వరీ.. ఇప్పటి తరానికి ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియదు కానీ.. సరిగ్గా ఓ పాతికేళ్ల కిందకు వెళ్తే టాలీవుడ్‌లో సంచలనం. స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు కానీ.. స్టార్ హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ సంపాదించుకుంది.