Maine Pyaar Kiya re-release: 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ.. డేట్ ఇదే

5 months ago 6

Maine Pyaar Kiya re-release: బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను స్టార్ ను చేసిన సినిమా, అమాయకపు నవ్వు, అందంతో అలరించిన భాగ్యశ్రీ నటించిన మైనే ప్యార్ కియా రీరిలీజ్ కానుంది. ఈ విషయాన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ వెల్లడించింది.

Read Entire Article