Malayalam Actor: అతడు గంజాయి కావాలని అడిగాడు.. మలయాళం నటుడిపై ప్రొడ్యూసర్ షాకింగ్ ఆరోపణలు
11 months ago
15
Malayalam Actor: మలయాళం ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఓవైపు డ్రగ్స్ రెయిడ్ జరుగుతుందని తెలిసి నటుడు షైన్ టామ్ చాకో హోటల్ నుంచి పారిపోయాడన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు మరో నటుడు శ్రీనాథ్ భాసిపైనా అలాంటి ఆరోపణలే వచ్చాయి.