Malayalam Actor: న‌న్ను రేప్ చేశాడు -మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీపై న‌టి లైంగిక‌ ఆరోప‌ణ‌లు -ప‌ద‌వికి రాజీనామా

4 months ago 7

Malayalam Actor: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, సీనియ‌ర్ న‌టుడు సిద్ధిఖీ త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ న‌టి రేవ‌తి సంప‌త్ ఆరోపించింది. ఈ లైంగిక ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సిద్ధిఖీ రాజీనామా చేశాడు. సిద్ధిఖీపై 2021లో రేవ‌తి సంప‌త్ లైంగిక ఆరోప‌ణ‌లు చేసంది.

Read Entire Article