Malayalam Film Industry: తీవ్ర నష్టాల్లో మలయాళం ఇండస్ట్రీ.. 17 సినిమాల్లో ఒకే హిట్టు.. ఓ డిజాస్టర్ కలెక్షన్లు రూ.10 వేలే

1 month ago 5
Malayalam Film Industry: మలయాళం సినిమా ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతోంది. ఈ ఏడాది రెండు నెలల్లోనూ డిజాస్టర్లే ఎక్కువ. ఫిబ్రవరిలో అయితే 17 సినిమాల్లో ఒకే ఒక్క హిట్టు దక్కగా.. మరో డిజాస్టర్ సినిమా అయితే కేవలం రూ.10 వేల వసూలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Entire Article