Malayalam Movie: దుల్కర్ సల్మాన్ మలయాళం మూవీ నాన్...తెలుగులో నేను పేరుతో రిలీజైంది. హిస్టారికల్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో అనుమోల్, శృతి రామచంద్రన్ హీరోయిన్లుగా నటించారు.