Malayalam OTT: 30 కోట్ల బ‌డ్జెట్ - 100 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి బ్లాక్‌బ‌స్ట‌ర్ మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ!

3 weeks ago 3

Malayalam OTT: ఉన్ని ముకుంద‌న్ హీరోగా న‌టించిన మార్కో మూవీ మ‌ల‌యాళంలో వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఏ రేటింగ్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న మ‌ల‌యాళం మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. 

Read Entire Article