Malayalam OTT Releases: ఓటీటీలోకి వచ్చే నెలలో అడుగుపెట్టే అవకాశం ఉన్న మలయాళం మూవీస్ ఇవే.. ఓ బ్లాక్‌బస్టర్ కూడా..

10 months ago 10
Malayalam OTT Releases: మలయాళం సినిమాలు కొన్ని వచ్చే నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఓ బ్లాక్‌బస్టర్ కూడా ఉంది. వీటిలో కొన్ని ఏప్రిల్లో రిలీజైనవి కాగా.. మరికొన్ని అంతకుముందే థియేటర్లకు వచ్చినవి కూడా ఉన్నాయి.
Read Entire Article