Malayalam OTT: వినీత్ శ్రీనివాసన్ హీరోగా నటించిన మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ ఆరు జాతి జాతకం థియేటర్లలో హిట్టు టాకును తెచ్చుకున్నది. కయదు లోహర్, ఇషా తల్వార్, నిఖిలా విమల్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది