Malayalam OTT: మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబీన్ షాహిర్ హీరోగా నటించిన మాచంటే మాలఖ మూవీ రెండు ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సైనా ప్లే ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది.