Malayalam OTT:మలయాళం నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ సింజర్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 65వ నేషనల్ అవార్డ్స్‌లో ఈ మూవీ రెండు పురస్కారాలను దక్కించుకున్నది. సింజర్ మూవీలో శ్రింద, మైథిలి కీలక పాత్రలు పోషించారు.