Malayalam OTT: అల వైకుంఠపురములో ఫేమ్ గోవింద్ పద్మసూర్య హీరోగా నటించిన మలయాళం మూవీ మనోరాజ్యం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఫిబ్రవరి 14 నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.