Malayalam OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ల‌యాళం రొమాంటిక్ మూవీ - ఐఎమ్‌డీబీలో 8.8 రేటింగ్

3 weeks ago 5

Malayalam OTT: మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ మూవీ అన్పోడు క‌న్మ‌ణి స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అన్పోడు క‌న్మ‌ణి మూవీలో అర్జున్ అశోక‌న్‌, అన‌ఘా నారాయ‌ణ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

Read Entire Article