Malayalam OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ల‌యాళం రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ - ఐఎమ్‌డీబీలో 9.6 రేటింగ్‌!

13 hours ago 2

Malayalam OTT: మ‌ల‌యాళం రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ ఫిబ్ర‌వ‌రి 14 శ‌నివారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో హ‌రిత్‌, ఐశ్వ‌ర్య నంబియార్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. 2023లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది.

Read Entire Article