Malayalam Thriller: యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ బ్లాక్‌బస్టర్ మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూశారా?
11 months ago
9
Malayalam Thriller: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ లో కొన్ని మూవీస్ యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటే ఈ బ్లాక్‌బస్టర్ మూవీ. ప్రముఖ నటుడు కుంచకో బొబన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా మంచి థ్రిల్ పంచుతుంది.