దసరా విలన్ షైన్ టామ్ చాకో ఓ మూవీ సెట్స్‌లో తనను లైంగికంగా వేధించాడంటూ మలయాళ నటి విన్సీ ఆలోషియస్ ఆరోపించినట్లు ప్రచారం జరుగుతోంది. షైన్ టామ్ చాకోపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో పాటు కేరళ ఫిలిం ఛాంబర్‌లో విన్సీ ఆలోషియస్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.