సెలబ్రిటీ జంటలకు పేర్లు కలిపి ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అభిమానులు ఇద్దరి పేర్లను కలిపి ఒక కొత్త పేరును తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రీసెంట్‌గా వీరోష్ = విజయ్ దేవరకొండ + రష్మిక మందన్న, అంతకు ముందు వరుణ్‌లవ్=వరుణ్ తేజ్ + లావణ్య, చైసామ్, విరుష్క ఇలా చాలా మంది సెలబ్రిటీలు తమ పెళ్లి కోసం ఇలాంటి హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టుకున్నారు. అయితే.. ఇవన్నీ ఫ్యాన్స్ పెట్టిన పేర్లే.