Mammootty: ఓటర్ లిస్టులో మమ్ముట్టి పేరు మిస్.. ఎందుకిలా జరిగింది?
2 months ago
5
దక్షిణాది సినీ పరిశ్రమలో మలయాళీ స్టార్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా లెజెండరీ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి (Mammootty) అంటే ఆడియన్స్‌కు ఎంత ఇష్టమో మనకు తెలుసు.