Mana Shankara Vara Prasad Garu Movie: దిమ్మతిరిగే రేంజ్‌లో 'మన శంకర వరప్రసాద్ గారూ' బిజినెస్.. ఓరి బాబోయ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని కోట్లా?

1 month ago 3
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న మన శంకర వరప్రసాద్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా కోసం మాములుగా ఎదురు చూడడం లేదు. ఇప్పటికే పండగ సెలవులకు వెళ్లిన ఫ్యామిలీస్.. మన శంకర వర ప్రసాద్‌ కోసం ఫుల్‌గా వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article