Mana Shankara Vara Prasad Garu Movie: 'మన శంకర వరప్రసాద్ గారూ' మూవీ 2 రోజుల కలెక్షన్లు... మెగాస్టారా మజాకా.. రికార్డులు తిరగరాస్తున్నాడు..!

1 month ago 9
రెండు రోజులు కిందట రిలీజైన మన శంకర వర ప్రసాద్ గారూ సినిమాకు యూనానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. నిజానికి ఈ సినిమాకు ప్రీమియర్స్ సండే రోజునే పడిపోయాయి. ప్రీమియర్స్ నుంచి ఫుల్ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డే1 ఇంకా చెలరేగిపోయింది.
Read Entire Article