Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు‘ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే..!
2 months ago
3
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ వివరాలు బయటకొచ్చాయి.