Mana Shankara Vara Prasad Garu: మన శంకర వరప్రసాద్ గారూ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఏంటో తెలుసా?
1 month ago
4
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది.