Mana Shankara Vara Prasad Movie Review: చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారూ' మూవీ రివ్యూ.. చెప్పి మరీ అనీల్ రావిపూడి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు మామ!
1 month ago
3
సంక్రాంతి పండగపై ఏడాది ముందే ఖర్చీఫ్ వేసుకుని యమ దర్జాగా వచ్చేసిన సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి జనాల్లో ఓ రేంజ్‌లో పాజిటివ్ హైప్ వచ్చింది.