అందరికంటే ముందు సంక్రాంతి పండగపై ఖర్చీఫ్ వేసుకున్న సినిమా 'మన శంకర వర ప్రసాద్'. ఎప్పుడైతే ఈ సినిమాను అనౌన్స్ చేశారో అప్పుడే సంక్రాంతికి రిలీజ్ అని చెప్పేశారు. దాంతో ముందు నుంచి సంక్రాంతికి ఈ సారి ఫుల్ ఎంటర్‌టైనమెంట్ పక్కా అని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.