Manamey OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి రాబోతోన్న శ‌ర్వానంద్ మ‌న‌మే - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

5 months ago 9

Manamey OTT: శ‌ర్వానంద్ మ‌న‌మే మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మ‌న‌మే మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

Read Entire Article