Manamey OTT: శర్వానంద్ మనమే మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. గత ఏడాది జూన్‌లో మనమే మూవీ థియేటర్లలో రిలీజైంది.