Manasuloni Mata: OTTలోకి వచ్చేస్తున్న 'మనసులోని మాట' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

5 months ago 8
‘మనసులోని మాట’ అనే కొత్త చిత్రం అజిత్ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను డాక్టర్ పోచంబావి గోపీకృష్ణ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించి, దర్శకత్వం వహిస్తున్నారు. మేదిగిరెడ్డి హనుమంతరెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.
Read Entire Article