Manchu family dispute: మంచు ఫ్యామిలీలో గొడవకి కారణమేంటో చెప్పిన పనిమనిషి.. మోహన్‌బాబు వద్దని చెప్తున్నా మనోజ్ వినలేదట

1 month ago 7

Manchu family dispute: మంచు ఫ్యామిలీలో గొడవ ఆదివారం కాదట.. శనివారమే మొదలైందట. ఆదివారం గొడవ జరిగిన విషయం బయటికిరాగా.. సోమవారం పోలీస్ స్టేషన్‌‌కి చేరింది. మంగళవారం పెద్ద మనషుల సమక్షంలో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Read Entire Article