Manchu Family Dispute: మంచు ఫ్యామిలీలో వివాదంపై ఇండైరెక్ట్‌గా మంచు లక్ష్మీప్రసన్న రియాక్ట్.. ఒక్క మాటతో క్లారిటీ

1 month ago 7

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో వివాదంపై మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. కానీ.. నాలుగు రోజుల నుంచి మౌనంగా ఉన్న మంచు లక్ష్మీ మాత్రం ఆలస్యంగా.. అది కూడా ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు. 

Read Entire Article