మంచు ఫ్యామిలీ కుటుంబ గొడవ హాట్ టాపిక్ అయింది. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవ ఇండస్ట్రీలో దూమారం రేపుతున్నాయి. ఆస్తుల కోసమా? ఆత్మగౌరవం కోసమా? ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు నెటిన్లను మదిలో మెదులుతున్నాయి. అసలు వాళ్లకు ఉన్న ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే..