Manchu Family: మంచు ఫ్యామిలీలో గొడవలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనపై తండ్రి మోహన్‌బాబు దాడి చేసినట్లు పహాది షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ ఫిర్యాదుచేసినట్లు సమాచారం. మనోజ్‌పై మోహన్‌బాబు కూండా కంప్లైంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

1 year ago
24







English (US) ·